
Collegeకి వెళ్తున్నారు, Courses join అవుతున్నారు... కానీ మీ అబ్బాయి/అమ్మాయి నిజంగా:
కోడింగ్ లేదా టెక్నాలజీ గురించి మీకు తెలియకపోయినా, ఒక పేరెంట్‌గా మీరు ఏ విషయాలు గమనించాలో ఈ Webinar లో సింపుల్‌గా తెలుసుకోండి.
Saturday, 12th September 2026
7:00 PM–9:00 PM IST
Live Online Webinar
Telugu + Simple English

Sairam Uppugundla & Sudheer Sandra
Tech Career Roadmap + Student Psychology
⚠️ కేవలం 98 Free seats మాత్రమే ఉన్నాయి!
98 Free seats తర్వాత Price ₹999 అవుతుంది.
చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక కోర్సు స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలోనే ఆపేస్తుంటారు. ఫ్రెండ్స్ చెప్పారనో లేదా సోషల్ మీడియా ట్రెండ్ చూసో మరో టెక్నాలజీ వైపు వెళ్తుంటారు.
ఏ Course ఎందుకు join అవుతున్నారో, Current Yearకి అది useful అవుతుందో clarity ఉండదు.
Classes miss అవుతున్నా లేదా Course మధ్యలో stop చేసినా Parentsకి lateగా తెలుస్తుంది.
Concepts నేర్చుకుంటున్నారు కానీ explain చేయగలిగే, demonstrate చేయగలిగే Projects ఉండవు.
Internships, Resume, Interviews మరియు Placement preparation చాలా lateగా start అవుతుంది.
Studentకి ability లేకపోవడం problem కాకపోవచ్చు. Clear Direction, Accountability మరియు Consistent Follow-up లేకపోవడమే అసలు problem కావచ్చు.
12th September FREE Pass Book చేసుకోండిCurrent Engineering Yearలో దేని మీద Focus చేయాలి?
Useful Skillని random Courses నుండి ఎలా గుర్తించాలి?
Meaningful Projects చేస్తున్నారో లేదో ఎలా చెక్ చేయాలి?
Attendance మరియు Consistency ని ఎలా Track చేయాలి?
Internships మరియు Placements ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలి?
పిల్లల Progressని తల్లిదండ్రులు ఎలా support చేయాలి?
Webinar పూర్తయ్యే సరికి మీకు ఒక క్లియర్ Framework అందుబాటులో ఉంటుంది.
12th September FREE Pass బుక్ చేసుకోండి1st నుంచి Final Year వరకు - ఏ టైమ్‌లో ఏం చేయాలో క్లియర్ రోడ్‌మ్యాప్
Semesters 1–2
Programming basics, problem solving, GitHub profile start, learning habits and first guided Project.
Semesters 3–4
Choose a path like Web, App, AI or Cloud. Build stronger Technical Skills and a serious Portfolio Project.
Semesters 5–6
Build Flagship Project, deploy work, improve Resume and start professional Internship Applications.
Semesters 7–8
Practice Interviews, optimize LinkedIn, and maintain a consistent weekly job application pipeline.
1st Year చదివే వారికి ఒక ప్లాన్, Final Year లో ఉండేవారికి మరో ప్లాన్ ఉండాలి. అందరికీ ఒకే Roadmap సెట్ అవ్వదు.
Roadmap కోసం Register అవ్వండిStudentకి ఏం నేర్చుకోవాలో తెలియడం మాత్రమే సరిపోదు. Clear Roadmapతో పాటు Focus, Consistency మరియు Execution కూడా అవసరం.

Founder & CEO, Codegnan
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ మరియు ప్లేస్‌మెంట్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో సాయిరామ్ వివరిస్తారు.

Psychologist · TEDx Speaker
స్టూడెంట్స్ కోర్సులు మధ్యలో ఎందుకు ఆపేస్తారు, వారి ఫోకస్ ఎందుకు తగ్గుతుంది అనే behavioural విషయాలను సుధీర్ వివరిస్తారు.
Students Trained
Placed Families
Hiring Partners
Highest Package
Trusted Path to Global Companies
Parentsకి complicated technical reports అవసరం లేదు. Student నిజంగా Progress అవుతున్నారో తెలుసుకోవడానికి ఈ information clearగా కనిపించాలి.
Parentsకి “ఏం జరుగుతోంది?” అనే doubt కాకుండా “ఇప్పుడు ఏం చేయాలి?” అనే clarity రావాలి.
Classes Attended
18 / 20
Classes Missed
2
Projects Completed
1 Live Project
Consistency Rating
High (85%)
Mentor Feedback
Concept understanding లో కొంచెం వెనుక ఉన్నారు. Next 2 weeks ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయమని అడ్వైస్ ఇచ్చాం.
Parent Action
Weekly Check-in
Next Target
Flagship Project
Engineering students ఎందుకు Direction lose అవుతున్నారు?
ప్రతి Engineering Yearకి అవసరమైన Career Roadmap
Parents track చేయాల్సిన Attendance, Skills, Projects మరియు Consistency
Internships, Resume, Interviews మరియు Placement Preparation
Live Parent–Student Q&A Session
Sent via WhatsApp after attendance
Webinar గురించి మీకున్న సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి
మీ అబ్బాయి/అమ్మాయి ఏ ఇయర్ లో ఉన్నా సరే, కెరీర్ కోసం ఇప్పుడే ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ పొందండి.
Joining link will be sent via WhatsApp
FREE Live Career Webinar
Saturday, 12th September @ 7:00 PM
FREE Parent-Student Pass
⚠️ కేవలం 98 Free seats మాత్రమే ఉన్నాయి!
98 Free seats తర్వాత Price ₹999 అవుతుంది.